సైకస్
From Wikipedia, the free encyclopedia
సైకస్ (ఆంగ్లం Cycas) ఒక రకమైన వివృతబీజాలు. సైకస్ ప్రజాతిలో ఇంచుమించు 95 జాతుల్ని గుర్తించారు. సైకస్ పేరు కైకస్ గ్రీకు లో 'పామ్ చెట్టు' అని అర్ధం. ఇవి పామే కుటుంబానికి చెందినవి కావు.
త్వరిత వాస్తవాలు సైకస్, శాస్త్రీయ వర్గీకరణ ...
సైకస్ | |
---|---|
Leaves and male cone of Cycas revoluta | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | సైకడోఫైటా |
Class: | సైకడాప్సిడా |
Order: | సైకడేలిస్ |
Family: | సైకడేసి Persoon |
Genus: | సైకస్ |
జాతులు | |
See Species Section |
మూసివేయి