సేతురామన్ పంచనాథన్
సేతురామన్ పంచనాథన్ ఒక భారతీయ-అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ / From Wikipedia, the free encyclopedia
సేతురామన్ పంచనాథన్ భారతీయ-అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్, అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్. ఇతను జూన్ 2020 నుండి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కి 15వ డైరెక్టర్ గా ఉన్నాడు.[1] సేతురామన్ గతంలో అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో నాలెడ్జ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అండ్ చీఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు సేతురామన్ పంచనాథన్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కి 15వ డైరెక్టర్ ...
సేతురామన్ పంచనాథన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
నేషనల్ సైన్స్ ఫౌండేషన్ కి 15వ డైరెక్టర్ | |||||||||
Incumbent | |||||||||
Assumed office జూన్ 23, 2020 | |||||||||
అధ్యక్షుడు | డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ | ||||||||
అంతకు ముందు వారు | కెల్విన్ డ్రోగేమీర్ ఫ్రాన్స్ ఎ. కోర్డోవా | ||||||||
వ్యక్తిగత వివరాలు | |||||||||
జననం | చెన్నై, భారతదేశం | ||||||||
జీవిత భాగస్వామి | సౌమ్య పంచనాథన్ | ||||||||
చదువు |
| ||||||||
|
మూసివేయి