సుర్జీత్ పతర్
From Wikipedia, the free encyclopedia
సుర్జిత్ పతర్ (ਸੁਰਜੀਤ ਪਾਤਰ) పంజాబీ భాషకు చెందిన రచయిత, కవి. వీరి కవిత్వం సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తుంది. ప్రాంతీయతా గోడలను దాటి విశ్వజనీన సత్యాలను ఆవిష్కరిస్తుంది.[1] వీరు ఏడు కవితా సంపుటులను వెలువరించారు. అనేక యూరోపియన్ నాటకాలను, నెరుడా కవిత్వాన్ని పంజాబీ భాషలోకి అనువదించారు. ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, సరస్వతి సమ్మాన్ వంటి వివిధ పురస్కారాలను అందుకొన్నారు.
త్వరిత వాస్తవాలు డా.సుర్జిత్ పతర్Dr. Surjit Patarਡਾ. ਸੁਰਜੀਤ ਪਾਤਰ, జననం ...
డా.సుర్జిత్ పతర్ Dr. Surjit Patar ਡਾ. ਸੁਰਜੀਤ ਪਾਤਰ | |
---|---|
జననం | (1945-01-14) 1945 జనవరి 14 (వయసు 79) పత్తర్ కలాన్, జలంధర్ జిల్లా, పంజాబ్ |
విద్య | సాహిత్యంలో పి.హెచ్.డి, గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్ సర్ |
వృత్తి | రచయిత, కవి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పంజాబీ కవిత్వం |
మూసివేయి