సామ్యూల్ F. B. మోర్స్
అమెరికన్ చిత్రకారుడు, ఆవిష్కర్త / From Wikipedia, the free encyclopedia
శామ్యూల్ ఫిన్లీ బ్రీస్ మోర్స్ ( 1791 ఏప్రిల్ 27 - 1872 ఏప్రిల్ 2) అమెరికన్ చిత్రకారుడు, ఆవిష్కర్త. ప్ర్రతికృతి చిత్రకారుడిగా తన ఖ్యాతిని స్థాపించిన తరువాత, తన మధ్య వయస్సులో మోర్స్ యూరోపియన్ టెలిగ్రాఫ్ల ఆధారంగా సింగిల్-వైర్ టెలిగ్రాఫ్ వ్యవస్థను కనిపెట్టాడు. అతను మోర్స్ కోడ్ సహ-అభివృద్ధికారుడు, టెలిగ్రాఫీ వాణిజ్య వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడ్డాడు.
త్వరిత వాస్తవాలు సామ్యూల్ మోర్స్, జననం ...
సామ్యూల్ మోర్స్ | |
---|---|
జననం | సామ్యూల్ ఫినరీ బ్రీస్ మోర్స్ (1791-04-27)1791 ఏప్రిల్ 27 Charlestown, Massachusetts |
మరణం | 1872 ఏప్రిల్ 2(1872-04-02) (వయసు 80) 5 West 22nd Street, New York City, New York |
విద్య | యేల్ కళాశాల |
వృత్తి | చిత్రకారుడు, ఆవిష్కర్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మోర్స్ కోడ్ సమాచార ప్రసార ఆవిష్కర్త |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 7 |
తల్లిదండ్రులు |
|
సంతకం | |
మూసివేయి