సయాలీ భగత్
మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మాజీ అందాల రాణి / From Wikipedia, the free encyclopedia
సయాలీ భగత్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, మాజీ అందాల రాణి. 2004లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుపొందింది.[2]
త్వరిత వాస్తవాలు సయాలీ భగత్, వృత్తి ...
సయాలీ భగత్ | |
---|---|
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2007–2016 |
జీవిత భాగస్వామి | నవనీత్ ప్రతాప్ సింగ్
(m. 2013) |
పిల్లలు | 1[1] |
మూసివేయి