విల్మా రుడాల్ఫ్
From Wikipedia, the free encyclopedia
విల్మా రుడాల్ఫ్ (Wilma Rudolph) (1940 జూన్ 23 - 1994 నవంబరు 12) ఒక అమెరికన్ రన్నర్, ఈమె 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగు పందెములలో పాల్గొన్ని మూడు బంగారు పతకాలు సాధించింది, తద్వారా ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళగా రికార్డు సృష్టించింది.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తిపేరు ...
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తిపేరు | విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్[1] | ||||||||||||||||||||||
ముద్దుపేరు(ర్లు) | స్కీటర్[2] బ్లాక్ గజిల్లీ టొర్నాడో బ్లాక్ పెర్ల్ | ||||||||||||||||||||||
జననం | జూన్ 23, 1940[1] సెయింట్ బెత్లెహెం, టెన్నెస్సీ, యునైటెడ్ స్టేట్స్[1] | ||||||||||||||||||||||
మరణం | నవంబర్ 12, 1994 (aged 54)[1] బ్రెంట్వుడ్, టెన్నెస్సీ, యునైటెడ్ స్టేట్స్[1] | ||||||||||||||||||||||
నివాసం | నష్విల్లె | ||||||||||||||||||||||
ఎత్తు | 5 ft 11 in (180 cm)[1] | ||||||||||||||||||||||
బరువు | 130 lb (59 kg)[1] | ||||||||||||||||||||||
క్రీడ | |||||||||||||||||||||||
క్రీడ | ట్రాక్, ఫీల్డ్ | ||||||||||||||||||||||
క్లబ్బు | టెన్నెస్సీ స్టేట్ టైగర్స్, లేడీ టైగర్స్, నాష్విల్లే | ||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
మూసివేయి