లోయFrom Wikipedia, the free encyclopedia లోయ ఎత్తైన కొండల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను గండి (కాన్యన్ లేదా గోర్జీ) అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు లోయలు నదుల ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి. ఐస్లాండ్ లోని చదునుగా ఉండే నదీ లోయ.
లోయ ఎత్తైన కొండల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను గండి (కాన్యన్ లేదా గోర్జీ) అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు లోయలు నదుల ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి. ఐస్లాండ్ లోని చదునుగా ఉండే నదీ లోయ.