రొట్టె
పిసికిన పిండి నుండి తయారుచేయబడిన ప్రధాన ఆహారము / From Wikipedia, the free encyclopedia
రొట్టెలు (Bread) ఆహారధాన్యాల పిండికి నీరు కలిపి తయారుచేసిన మెత్తని ఆహార పదార్ధము.[1] వీనిలో కొన్ని ముక్కలుగా కోసి తింటాము. వీనిలో ఉప్పు, కొవ్వు, మెత్తబడడానికి ఈస్టు మొదలైనవి ప్రధానంగా చేరుస్తారు. కొన్నింటిలో పాలు, గుడ్డు, పంచదార, మసాలా దినుసులు, పండ్లు, కూరగాయలు, గింజలు మొదలైనవి కూడా కలుపుతారు. రొట్టెలు మానవులు భుజించే ఆహార పదార్ధాలలో అతి ప్రాచీనమైనవి.
Nutritional value per 100 g (3.5 oz) | |
---|---|
శక్తి | 1,113 kJ (266 kcal) |
51 g | |
పీచు పదార్థం | 2.4 g |
3 g | |
8 g | |
విటమిన్లు | Quantity %DV† |
థయామిన్ (B1) | 43% 0.5 mg |
రైబోఫ్లావిన్ (B2) | 25% 0.3 mg |
నియాసిన్ (B3) | 27% 4 mg |
ఖనిజములు | Quantity %DV† |
సోడియం | 45% 681 mg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. |
Nutritional value per 100 g (3.5 oz) | |
---|---|
శక్తి | 1,029 kJ (246 kcal) |
46 g | |
పీచు పదార్థం | 7 g |
4 g | |
10 g | |
విటమిన్లు | Quantity %DV† |
థయామిన్ (B1) | 35% 0.4 mg |
రైబోఫ్లావిన్ (B2) | 17% 0.2 mg |
నియాసిన్ (B3) | 27% 4 mg |
ఖనిజములు | Quantity %DV† |
సోడియం | 35% 527 mg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. |
తాజా రొట్టె మంచి రుచి, వాసన, నాణ్యత కలిగి దుదిలాగ మెత్తగా ఉంటుంది. దీనిని తాజాగా ఉంచడం చాలా ముఖ్యం. గట్టిపడిపోతే రొట్టె పాడయినట్లుగా భావిస్తారు. ఆధునిక రొట్టెలు కొన్ని సారులు కాగితం లేదా ప్లాస్టిక్ పొరతో చుట్టివుంచుతారు, లేదా రొట్టెలకోసం ప్రత్యేకమైన పెట్టె (బ్రెడ్ బాక్సు) లలో నిలువచేస్తారు. తడిగా ఉన్న ప్రదేశాలలో రొట్టె మీద బూజు (అచ్చు) పడుతుంది. అందువలన వీటిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది.