రాయ్ ఎమర్సన్
From Wikipedia, the free encyclopedia
1936, నవంబర్ 3న జన్మించిన రాయ్ ఎమర్సన్ (Roy Stanley Emerson) ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. ఇతడు 12 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను, 16 గ్రాండ్‌స్లాం డబుల్స్ టైటిళ్ళను చేజిక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో సింగిల్స్ లోనూ, డబుల్స్ లోనీ ఇతడు సాధించినన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళను ఇప్పటి వరకు కూడా ఎవరూ సాధించలేరు. క్రీడాజీవితంలో 28 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళతో అగ్రపథాన కొనసాగుతున్నాడు.
త్వరిత వాస్తవాలు పూర్తి పేరు, దేశం ...
పూర్తి పేరు | Roy Stanley Emerson |
---|---|
దేశం | ఆస్ట్రేలియా |
నివాసం | Newport Beach, California |
జననం | (1936-11-03) 1936 నవంబరు 3 (వయసు 87) Blackbutt, Queensland, Australia |
ప్రారంభం | 1968 |
విశ్రాంతి | 1983 |
ఆడే విధానం | Right-handed |
Int. Tennis HOF | 1982 (member page) |
అత్యుత్తమ స్థానము | No. 1 (1964, Lance Tingay)[1] |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (1961, 1963, 1964, 1965, 1966, 1967) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (1963, 1967) |
వింబుల్డన్ | W (1964, 1965) |
యుఎస్ ఓపెన్ | W (1961, 1964) |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (1962, 1966, 1969) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (1960, 1961,1962, 1963, 1964, 1965) |
వింబుల్డన్ | W (1959, 1961, 1971) |
యుఎస్ ఓపెన్ | W (1959, 1960, 1965, 1966) |
మూసివేయి