రాధిక ఆప్టే
From Wikipedia, the free encyclopedia
రాధిక ఆప్టే ఒక భారతీయ నటి. స్వతహాగా మరాఠీ నటి అయినప్పటికీ కొన్ని తెలుగు, హిందీ సినిమా లలో నటించింది.
త్వరిత వాస్తవాలు రాధిక ఆప్టే, జననం ...
రాధిక ఆప్టే | |
---|---|
జననం | రాధిక ఆప్టే (1985-09-07) 1985 సెప్టెంబరు 7 (వయసు 38) |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2005– ఇప్పటి వరకు |
జీవిత భాగస్వామి | బెనెడిక్ట్ టేలర్ (2012– ఇప్పటి వరకు) |
మూసివేయి