రాజారాణి ఆలయం
From Wikipedia, the free encyclopedia
రాజారాణి ఆలయం 11వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం. ఇది ఒడిషా రాష్ట్రంలోని భుబనేశ్వర్ పట్టణంలో ఉన్నది. ఇది ఒకప్పుడు ఇంద్రేశ్వర ఆలయంగా పిలువబడేదని భావిస్తారు. ఈ దేవాలయ కుడ్యాలపై ఉన్న శృంగార శిల్పాల కారణంగా స్థానికులు ఈ ఆలయాన్ని 'ప్రేమాలయం'గా పిలుస్తారు. ఈ ఆలయం ఎత్తైన తిన్నెపై "పంచరథ" శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయంలో గర్భగుడి, జగన్మోహన మంటపం ఉన్నాయి. ఈ ఆలయనిర్మాణానికి మడ్డిఎరుపు, పసుపు ఇసుకరాళ్లను ఉపయోగించారు. ఈ రాళ్లను స్థానికంగా రాజారాణి అని పిలుస్తారు. ఈ దేవాలయం గర్భగుడిలో ప్రస్తుతం ఎటువంటి విగ్రహం లేదు. ఈ ఆలయ నిర్మాణం ఆధారంగా ఇది శివాలయంగా నిర్ధారించారు.
రాజారాణి ఆలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఒడిషా |
ప్రదేశం: | భుబనేశ్వర్ |
భౌగోళికాంశాలు: | 20°14′36.4″N 85°50′36.68″E |
నిర్మాణశైలి, సంస్కృతి | |
నిర్మాణ శైలి: | కళింగ పంచరథ శైలి |
Various historians place the original construction date between the 11th and 12th centuries, and have placed it roughly belonging to the same period as the Jagannath Temple at Puri. The architecture of other temples in central India is believed to have originated with this temple, the notable ones being the Khajuraho temples and Totesvara Mahadeo temple in Kadawa.[విడమరచి రాయాలి] There are various sculptures in the walls around the temple, and the vimana[విడమరచి రాయాలి], depicting scenes of the marriage of Shiva, Nataraja, Parvati, and include tall, slender, sophisticated nayikas[విడమరచి రాయాలి] in various roles and moods such as turning her head from an emaciated ascetic, fondling her child, holding a branch of tree, attending to her toilet, looking into a mirror, taking off her anklet, caressing her pet bird and playing a musical instrument. Rajarani Temple is maintained by the Archaeological Survey of India (ASI) as a ticketed[విడమరచి రాయాలి] monument.