రత్ని
From Wikipedia, the free encyclopedia
రత్ని (Radius) సకశేరుకాల ముంజేయిలో ఉండే రెండు ఎముకలలో ఒకటి. రెండవది అరత్ని. ఇది పైభాగంలో భుజాస్థితోను, క్రింది భాగంలొ మణి బంధాస్థులతోను సంబంధం కలిగి ఉంటుంది.
త్వరిత వాస్తవాలు Bone: రత్ని Radius (joint), MeSH ...
Bone: రత్ని Radius (joint) | |
---|---|
Upper extremity | |
Radius is #1 | |
Gray's | subject #52 219 |
MeSH | Radius |
మూసివేయి