యారాడ (విశాఖపట్టణం)
విశాఖపట్నం నగరానికి శివారు ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
యారాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి శివారు ప్రాంతం.[1] ఇక్కడ యారాడ బీచ్ ఉంది.[2] అధిక జనాభా పర్యటించే బీచ్లలో ఇది ఒకటి. యారాడ ప్రాంతం మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉంది. గాజువాక మండలంలో ఈ ప్రాంతం భాగంగా ఉంది.[3] ఇక్కడ యారాడ కొండలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు యారాడ, దేశం ...
యారాడ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17.660309°N 83.276449°E / 17.660309; 83.276449 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530005 |
Vehicle registration | ఏపి-31, 32 |
మూసివేయి