మొదటి చంద్రగుప్తుడు
From Wikipedia, the free encyclopedia
మొదటి చంద్రగుప్తా (గుప్తా లిపి: చ-ఎన్ద్రా-గు-ప్తా, rc సా.శ. 319-335 లేదా సా.శ. 319-350) ఉత్తర భారతదేశంలో పాలనసాగించిన గుప్తరాజవంశానికి చెందిన రాజు. అతని పేరు మహారాజాధిరాజ అనే బిదుదుతో పాలించిన చంద్రగుప్తుడు రాజవంశంలో మొదటి చక్రవర్తి అని సూచిస్తుంది. ఆయన తన పూర్వీకుల చిన్న రాజ్యాన్ని ఒక సామ్రాజ్యంగా మార్చిన వివరాలు కచ్చితంగా తెలియనప్పటికీ ఆధునిక చరిత్రకారులు విస్తృతంగా ఆమోదించబడిన సిద్ధాంతం ఆధారంగా లిచ్చావి యువరాణి కుమారదేవితో ఆయన వివాహం తన రాజకీయ శక్తిని విస్తరించడానికి సహాయపడిందని భావిస్తున్నారు. వారి కుమారుడు సముద్రగుప్తుడు గుప్తా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు.
త్వరిత వాస్తవాలు చంద్రగుప్తుడు, గుప్తచక్రవర్తి ...
చంద్రగుప్తుడు | |
---|---|
గుప్తచక్రవర్తి | |
Reign | c. సా.శ. 319-335 లేక సా.శ. 319-350 |
Coronation | c. సా.శ. 319-320 |
Predecessor | ఘటోత్కచ |
Successor | సముద్రగుప్త లేక కచ ఉండవచ్చు |
మహారాణి | కుమారదేవి |
Issue |
|
రాజవంశం | గుప్త |
తండ్రి | ఘటోత్కచ |
మూసివేయి