మార్టినిక్
ఫ్రాన్సు విదేశీ భూభాగం / From Wikipedia, the free encyclopedia
మార్టినిక్, ఫ్రాన్సుకు చెందిన విదేశీ భూభాగం. ఇది ఫ్రెంచ్ రిపబ్లిక్లో అంతర్భాగం. [6] మార్టినిక్ తూర్పు కరేబియన్ సముద్రంలో వెస్టిండీస్‌లోని లెస్సర్ యాంటిల్లెస్‌లో ఉన్న ద్వీపం. దీని వైశాల్యం 1,128 km2 (436 sq mi). 2019 జనవరి నాటికి దీని జనాభా 3,64,508. [7] ఇది విండ్‌వార్డ్ దీవులలో ఒకటి. సెయింట్ లూసియాకుకు సరిగ్గా ఉత్తరంగా, బార్బడోస్‌కు వాయవ్యంగా, డొమినికాకు దక్షిణంగా ఉంది. మార్టినిక్ యూరోపియన్ యూనియన్ లోని అత్యంత బయటి ప్రాంతం (OMR), యూరోపియన్ యూనియన్ లోని ప్రత్యేక భూభాగం. ఇక్కడ వాడుకలో ఉన్న కరెన్సీ యూరో. ప్రజలందరూ ఫ్రెంచి (ఏకైక అధికారిక భాష), మార్టినికన్ క్రియోల్ రెండింటినీ మాట్లాడతారు. [8]
త్వరిత వాస్తవాలు మార్టినిక్ Matinik or Matnik (Martinican French Creole), దేశం ...
మార్టినిక్
Matinik or Matnik (Martinican French Creole) | |
---|---|
ఫ్రాన్సు విదేశీ డిపార్టుమెంటు | |
మార్టినిక్ ప్రాంత సమూహం Collectivité Territoriale de Martinique (French) | |
Motto: La collective au service du pays[1] | |
Anthem: La Marseillaise ("The Marseillaise") | |
Coordinates: 14°39′00″N 61°00′54″W | |
దేశం | France |
స్వయంపాలిత ప్రాంతం | ఫోర్ట్ డి ఫ్రాన్స్ |
డిపార్టుమెంట్లు | 1 |
Government | |
• శాసనసభ | మార్టినిక్ అసెంబ్లీ |
Area | |
• Total | 1,128 km2 (436 sq mi) |
• Rank | 17th region |
Highest elevation (మోం పెలే) | 1,397 మీ (4,583 అ.) |
Population (మూస:France metadata Wikidata)మూస:France metadata Wikidata | |
• Total | మూస:France metadata Wikidata |
• జాతులు |
|
• మతం | [3] |
భాష | |
• అధికారిక | ఫ్రెంచి |
• స్థానిక భాష | ఫ్హ్రెంచి క్రియోల్ |
Time zone | UTC−04:00 (ECT) |
ISO 3166 code |
|
GDP (2015)[4] | Ranked 23rd in France |
మొత్తం | US$9,363,000,000[5] |
తలసరి ఆదాయం | US$24,964 |
NUTS Region | FRA |
Website | Prefecture, Territorial collectivity |
మూసివేయి