మరాఠీ సినిమా నటీమణుల జాబితా
మరాఠీ సినిమారంగంలోని నటీమణులు / From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర రాష్ట్రం భాష అయిన మరాఠీలో నిర్మించిన సినిమాలను మరాఠీ సినిమాలు అంటారు. పాత ముంబైలో ఉన్న ఈ సినిమారంగం పురాతన, మార్గదర్శక చిత్ర పరిశ్రమలలో ఒకటిగా నిలుస్తోంది. మరాఠీ సినిమారంగంలోని నటీమణుల జాబితా ఈ వ్యాసంలో ఇవ్వబడింది.