మమతా శంకర్
From Wikipedia, the free encyclopedia
మమతా శంకర్ (జననం 1955 జనవరి 7) భారతీయ నటి, నర్తకి. ఆమె బెంగాలీ సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది. సత్యజిత్ రే, మృణాల్ సేన్, రితుపర్ణో ఘోష్, బుద్ధదేబ్ దాస్గుప్తా, గౌతమ్ ఘోష్.. ఇలా చాలమంది ప్రముఖ దర్శకుల చిత్రాలలో ఆమె నటించింది. నటిగానే కాకుండా, ఆమె నర్తకి, కొరియోగ్రాఫర్ కూడా. ఆమె సంగీత విద్వాంసుడు పండిట్ రవిశంకర్ మేనకోడలు. ఆమె సోదరుడు ఆనంద శంకర్ ఇండో-వెస్ట్రన్ ఫ్యూజన్ సంగీతకారుడు.
త్వరిత వాస్తవాలు మమతా శంకర్, జననం ...
మమతా శంకర్ | |
---|---|
মমতা শঙ্কর | |
జననం | (1955-01-07) 1955 జనవరి 7 (వయసు 69) కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
జాతీయత | ఇండియన్ |
వృత్తి |
|
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నటన, నృత్యం, ఉదయన్ కళాకేంద్రం |
జీవిత భాగస్వామి | చంద్రోదయ్ ఘోష్ |
పిల్లలు | రతుల్ శంకర్, రజిత్ శంకర్ ఘోష్ |
వెబ్సైటు | https://www.mamatashankardancecompany.org/ |
మూసివేయి