మంగన్ జిల్లా
సిక్ఖిమ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఉత్తర సిక్కిం భారతీయ రాష్ట్రాలలో ఒకటైన సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో ఒకటి. జిల్లాకు కేంద్రంగా మంగన్ నగరం ఉంది. ఇది దేశంలోని 640 జిల్లాలలో జనసాంద్రతలో 7వ స్థానంలో ఉంది.[1] 2013 నుండి సి.పి ధాకల్ జిల్లాకు కలెక్టరుగా నియమితుడయ్యాడు. [2]
త్వరిత వాస్తవాలు మంగన్ జిల్లా, రాష్ట్రం ...
మంగన్ జిల్లా | |
---|---|
సిక్కిం రాష్ట్ర జిల్లా | |
రాష్ట్రం | సిక్కిం |
దేశం | భారతదేశం |
ముఖ్య పట్టణం | మంగన్ |
Area | |
• Total | 4,226 km2 (1,632 sq mi) |
Elevation | 610 మీ (2,000 అ.) |
Population (2011) | |
• Total | 43,354 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://nsikkim.gov.in |
మూసివేయి