భక్తాపూర్
నేపాల్ లోని పురాతన నగరం / From Wikipedia, the free encyclopedia
భక్తాపూర్ (నేపాలీ: भक्तपुर) నేపాల్ లోని పురాతన నగరం, పర్యాటక ప్రదేశం. ఇది నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి 13 కి.మీ.ల దూరంలో ఉంది. దీనిని 'భడ్గావ్' అని కూడా అంటారు. ఈ నగరం ఖాట్మండు లోయలోని మూడు నగరాలలో అత్యంత సాంస్కృతిక సంపదకు ప్రసిద్ధి చెందింది. భక్తపూర్ ప్యాలెస్ ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది.[1]
త్వరిత వాస్తవాలు భక్తాపూర్ भक्तपुर, దేశం ...
భక్తాపూర్
भक्तपुर | |
---|---|
నగరం | |
Coordinates: 27°40′20″N 85°25′40″E | |
దేశం | నేపాల్ |
ప్రావిన్స్ | బాగమతి ప్రావిన్స్ |
జిల్లా | భక్తాపూర్ |
Government | |
• మేయర్ | సునీల్ ప్రజాపతి (ఎన్ డబ్ల్యుపిపి) |
• డిప్యూటీ మేయర్ | రజని జోషి (ఎన్ డబ్ల్యుపిపి) |
Area | |
• Total | 16.89 km2 (6.52 sq mi) |
Population (2011) | |
• Total | 81,728 |
• Density | 4,800/km2 (13,000/sq mi) |
• మతం | హిందూ బౌద్ధం |
Time zone | UTC+05:45 (నేపాల్ ప్రామాణిక సమయం (ఎన్.ఎస్.టి)) |
పిన్కోడ్ | 44800 |
Area code | 01 |
మూసివేయి