బ్రియాన్ డి పాల్మా
అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత / From Wikipedia, the free encyclopedia
బ్రియాన్ రస్సెల్ డి పాల్మా అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. 50 సంవత్సరాలకుపైగా తన సినీ జీవితంలో సస్పెన్స్ క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లలో సినిమాలు తీసి ప్రసిద్ధి చెందాడు.
త్వరిత వాస్తవాలు బ్రియాన్ డి పాల్మా, జననం ...
బ్రియాన్ డి పాల్మా | |
---|---|
జననం | బ్రియాన్ రస్సెల్ డి పాల్మా (1940-09-11) 1940 సెప్టెంబరు 11 (వయసు 83) నెవార్క్, న్యూజెర్సీ, యుఎస్ |
విద్యాసంస్థ |
|
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1960–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 2 |
మూసివేయి
క్యారీ (1976), డ్రెస్డ్ టు కిల్ (1980), స్కార్ఫేస్ (1983), ది అన్టచబుల్స్ (1987), మిషన్ః ఇంపాజిబుల్ (1996), అలాగే సిస్టర్స్ (1972), ఫాంటమ్ ఆఫ్ ది పారడైజ్ (1974), బ్లో అవుట్ (1981), క్యాజువాలిటీస్ ఆఫ్ వార్ (1989), కార్లిటోస్ వే (1993) వంటి కల్ట్ ఫేవరెట్స్ సినిమాలు తీశాడు.[1][2]