బిబిసి వారి 100 మంది మహిళలు
From Wikipedia, the free encyclopedia
100 మహిళలు అనేది బిబిసి విడుదల చేసే జాబితా. 2013లో మొదలైన ఈ సిరీస్ లో ప్రతీ సంవత్సరం అంతర్జాతీయంగా 100 మంది మహిళలను ఎంపిక చేసి, జాబితాగా వేస్తారు. ఈ సిరీస్ ద్వారా 21వ శతాబ్దంలో మహిళల పాత్ర తెలుస్తుంది. ప్రతీ ఏటా లండన్[1], మెక్సికో[2][3] నగరాల్లో బిబిసి ఈ విషయమై కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. బిబిసి జాబితాను ప్రచురించిన తరువాత మూడు వారాల సమయంలో మహిళల గురించి వార్తా కథనాలు, అంతర్జాల నివేదికలు, చర్చలు నిర్వహిస్తుంది.[4] ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈ లిస్టు గురించి ట్విట్టర్ లో వ్యాఖ్యానిస్తారు. అలాగే చర్చలు, ఇంటర్వ్యూలు చేసి లిస్టుపై అభిప్రాయాలు వెల్లడిస్తారు. అలా ఖరారు చేసిన జాబితాను బిబిసి ప్రచురిస్తారు. 2013లో మొదలైన ఈ జాబితా ప్రచురణ, 2016లో కూడా కొనసాగింది.[5]
త్వరిత వాస్తవాలు స్థితి, ఫ్రీక్వెన్సీ ...
100 Women | |
---|---|
స్థితి | Active |
ఫ్రీక్వెన్సీ | Annually |
క్రియాశీల సంవత్సరాలు | 4 |
ప్రారంభించినది | 2013 అక్టోబరు 22 (2013-10-22) |
ఇటీవలి | 2016 నవంబరు 22 (2016-11-22) |
వెబ్సైటు | |
100 Women |
మూసివేయి