బారాముల్లా జిల్లా
జమ్మూ కాశ్మీరు లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో బారాముల్లా జిల్లా ఒకటి. బారాముల్లా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 4,190 చ.కి.మీ.2001 నుండి ఇది 3,353 చ.కీ.మీ తగ్గించబడింది.
త్వరిత వాస్తవాలు బారాముల్లా జిల్లా, దేశం ...
బారాముల్లా జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | బారాముల్లా జిల్లా |
ప్రధాన కార్యాలయాలు | బారాముల్లా |
Area | |
• Total | 3,353 km2 (1,295 sq mi) |
Population (2011) | |
• Total | 10,15,503 |
• Density | 305/km2 (790/sq mi) |
భాష | |
• అధికారిక | ఉర్దూ |
Time zone | UTC+5:30 |
Vehicle registration | JK05 |
Website | http://baramulla.nic.in/ |
మూసివేయి