ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటి
From Wikipedia, the free encyclopedia
'ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటి' 1953, ఆగష్టు 5న విడుదలైన అమెరికన్ రొమాంటిక్ యుద్ధ సినిమా.[3] అదే పేరుతో జేమ్స్ జోన్స్ వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను బడ్డీ ఆడ్లర్ నిర్మించగా ఫ్రెడ్ జిన్నెమాన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 8 విభాగాలలో ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. 2002లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఈ చిత్రాన్ని సాంస్కృతికంగా, చారిత్రకంగా, కళాత్మకంగా ఆవశ్యకమైన చిత్రంగా గుర్తించి నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో భద్రపరచారు.
త్వరిత వాస్తవాలు ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటి, దర్శకత్వం ...
ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటి | |
---|---|
దర్శకత్వం | ఫ్రెడ్ జిన్నెమాన్ |
స్క్రీన్ ప్లే | డేనియల్ తరదాష్ |
దీనిపై ఆధారితం | ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటి (నవల) by జేమ్స్ జోన్స్ |
నిర్మాత | బడ్డీ ఆడ్లర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | బర్నెట్ గఫె |
కూర్పు | విలియం ఎ. లైయాన్ |
సంగీతం | జార్జ్ డ్యూనింగ్, మోరిస్ స్టొలోఫ్ |
కలర్ ప్రాసెస్ | నలుపు - తెలుపు |
నిర్మాణ సంస్థ | కొలంబియా పిక్చర్స్ |
పంపిణీదార్లు | కొలంబియా పిక్చర్స్ |
విడుదల తేదీ | ఆగస్టు 5, 1953 (1953-08-05) |
సినిమా నిడివి | 118 నిమిషాలు |
దేశం | అమెరికా |
భాష | ఇంగ్లీషు |
బడ్జెట్ | $1.7–2.5 మిలియన్లు[1][2] |
బాక్సాఫీసు | $30.5 మిలియన్లు[1] |
మూసివేయి