ఫెర్డినాండ్ మోనోయర్
From Wikipedia, the free encyclopedia
ఫెర్డినాండ్ మోనోయర్ (9 మే 1836 – 11 జూలై 1912[1]) ఫ్రెంచ్ నేత్రవైద్యుడు. ఆయన 1972 లో డైఆప్టర్ అనే పదాన్ని నేత్రవైద్య శాస్త్రంలో పరిచయం చేసాడు.[2]
త్వరిత వాస్తవాలు ఫెర్డినాండ్ మోనోయర్, జననం ...
ఫెర్డినాండ్ మోనోయర్ | |
---|---|
జననం | (1836-05-09)1836 మే 9 లైయాన్, ఫ్రాన్సు |
మరణం | 1912 జూలై 11(1912-07-11) (వయసు 76) లైయాన్, ఫ్రాన్సు |
జాతీయత | ఫ్రెంచ్ |
వృత్తి | నేత్ర వైద్యుడు |
మూసివేయి
ఆయన నేత్రవైద్యంలో నేత్రాలను పరీక్షించుటకు మోనోయర్ ఛార్టు ను ఆవిష్కరించారు.[3]
ఆయన ఆ ఛార్టులో తన పేరును క్రింది నుండి పైకి అక్షరాలు వచ్చేవిధంగా ఎడమ, కుడివైపులలొ అమర్చాడు. [4]