ప్రపంచ అనస్థీషియా దినోత్సవం
ప్రతి సంవత్సరం అక్టోబరు 16న నిర్వహించబడుతుంది / From Wikipedia, the free encyclopedia
ప్రపంచ అనస్థీషియా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 16న నిర్వహించబడుతుంది. తొలిసారిగా అనస్థీషియా (మత్తుమందు) ఇచ్చి శస్త్రచికిత్స చేసిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
త్వరిత వాస్తవాలు ప్రపంచ అనస్థీషియా దినోత్సవం, జరుపుకొనే రోజు ...
ప్రపంచ అనస్థీషియా దినోత్సవం | |
---|---|
జరుపుకొనే రోజు | 16 అక్టోబరు |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఇదే రోజు |
మూసివేయి