ప్రపంచ అంతరిక్ష వారం
From Wikipedia, the free encyclopedia
ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబరు 4వ తేదీ నుండి అక్టోబరు 10వ తేదీ వరకు వారంరోజులపాటు నిర్వహించబడుతుంది. మానవ ప్రగతిని మెరుగుపడటానికి కారణమవుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి గుర్తుగా యూరప్, ఆసియాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ దినోత్సవం జరుపబడుతుంది.[1]
త్వరిత వాస్తవాలు ప్రపంచ అంతరిక్ష వారం, జరుపుకొనేవారు ...
ప్రపంచ అంతరిక్ష వారం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా |
రకం | యునైటెడ్ నేషన్స్ |
ప్రారంభం | అక్టోబరు 4 |
ముగింపు | అక్టోబరు 10 |
ఆవృత్తి | వార్షికం |
మూసివేయి