పొటాషియం క్లోరైడ్
From Wikipedia, the free encyclopedia
పొటాషియం క్లోరైడ్ (potassium chloride / KCl) ఒక్ లోహపు హాలైడ్ లవణము. దీనిలో పొటాషియం (potassium), క్లోరిన్ (chlorine) ప్రధానమైన మూలకాలు. శుద్ధమైన లవణం రంగు లేని తెల్లని స్ఫటికాలతో కూడి ఉంటుంది. చారిత్రాత్మకంగా దీనిని మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ("muriate of potash") అని పిలుస్తారు. ఎరువుగా విస్తృత ఉపయోగంలోనున్న పొటాష్ (Potash) దీని యొక్క మిశ్రమమే. పొటాషియం క్లోరైడ్ ను వైద్యంలో పొటాషియం లోపాన్ని సవరించడానికి వాడుతారు. మరికొన్ని శాస్త్ర ప్రయోగాలలోను, ఆహారాన్ని నిలువచేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. ప్రకృతిసిద్ధంగా ఈ లవణం సిల్వైట్ (sylvite]] గాను లేదా సోడియం క్లోరైడ్‌తో కలిసి సిల్వినైట్ (sylvinite) గాను లభిస్తుంది.
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
Sylvite Muriate of potash | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7447-40-7] |
పబ్ కెమ్ | 4873 |
డ్రగ్ బ్యాంకు | DB00761 |
కెగ్ | D02060 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:32588 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | TS8050000 |
ATC code | A12BA01,B05XA01 |
SMILES | [Cl-].[K+] |
| |
ధర్మములు | |
KCl | |
మోలార్ ద్రవ్యరాశి | 74.5513 g·mol−1 |
స్వరూపం | white crystalline solid |
వాసన | odorless |
సాంద్రత | 1.984 g/cm3 |
ద్రవీభవన స్థానం | 770 °C |
బాష్పీభవన స్థానం | 1420 °C |
నీటిలో ద్రావణీయత |
281 g/L (0°C) 344 g/L (20°C) 567 g/L (100°C) |
ద్రావణీయత | soluble in glycerol, alkalies slightly soluble in alcohol, insoluble in ether[1] |
ఆమ్లత్వం (pKa) | ~7 |
వక్రీభవన గుణకం (nD) | 1.4902 (589 nm) |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
face centered cubic |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−436 kJ·mol−1[2] |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
83 J·mol−1·K−1[2] |
ప్రమాదాలు | |
జ్వలన స్థానం | {{{value}}} |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
2.6 g/kg (oral/rat), 0.142 g/kg (intravenous/rat)[3] |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Lithium chloride Sodium chloride Rubidium chloride Caesium chloride |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
N verify (what is YN ?) | |
Infobox references | |
పొటాషియం హైడ్రాక్సైడ్ (potassium hydroxide/KOH) ను హైడ్రోక్లోరిక్ ఆమ్లం (hydrochloric acid/HCl) తో చర్యజరిపించడం ద్వారా పొటాషియం క్లోరైడ్ ను తయారు చేయవచ్చును.
- KOH(aq) + HCl(aq) → KCl(aq) + H2O(l)