పెట్రా
From Wikipedia, the free encyclopedia
పెట్రా జోర్డాన్ దేశంలో గల ఒక చారిత్రాత్మక, అద్భుత నిర్మాణాలకు పేరెన్నికగల నగరం. దీనిని చారిత్రకంగా రఖ్మూ లేదా రఖేమో అని పిలుస్తారు.[2][3] ఇది జబల్ అల్ మద్బా పర్వతాలకు ఆనుకుని ఉంది. మృత సముద్రం నుంచి అకాబా తీరం దాకా వ్యాపించి ఉన్న అరాబా వ్యాలీకి తూర్పు వైపున విస్తరించి ఉంది. ఈ ప్రాంతం చుట్టుపక్కల సా.శ.పూ 7000 నుంచే మానవ నివాసాలు ఉన్నాయి. సా.శ.పూ 4 వ శతాబ్దానికి నబటియన్లు ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. పురాతత్వ శాస్త్రజ్ఞులు తవ్వకాల్లో సా.శ.పూ 2 వ శతాబ్దం నుంచి నబటియన్లు ఇక్కడ ఉన్నట్టు ఆధారాలు కనుగొన్నారు.[4] అప్పటికే పెట్రా వారికి రాజధానిగా ఉంది.
త్వరిత వాస్తవాలు Petra, ప్రదేశం ...
Petra | |
---|---|
ప్రదేశం | Ma'an Governorate, Jordan |
భౌగోళికాంశాలు | 30°19′43″N 35°26′31″E |
ఉన్నతి | 810 m (2,657 ft) |
నిర్మాణము | possibly as early as 5th century BC [1] |
సందర్శన | 580,000 (in 2007) |
పాలక సంస్థ | Petra Region Authority |
రకం | Cultural |
ప్రమాణం | i, iii, iv |
నియామకం | 1985 (9th session) |
సూచిక సంఖ్య | 326 |
State Party | Jordan |
Region | Arab States |
Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/Jordan" does not exist. |
మూసివేయి