పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
భారత జాతీయ కాంగ్రెస్ పుదుచ్చేరి శాఖ / From Wikipedia, the free encyclopedia
పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్ శాఖ. కేంద్రపాలిత ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం, సమన్వయం చేయడం, అలాగే స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దీని బాధ్యత. దీనికి ఎవి సుబ్రమణియన్ నేతృత్వం వహిస్తున్నాడు.[1][2]
త్వరిత వాస్తవాలు పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ప్రధాన కార్యాలయం ...
పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
ప్రధాన కార్యాలయం | పుదుచ్చేరి |
యువత విభాగం | పుదుచ్చేరి యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | పుదుచ్చేరి ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ |
రాజకీయ విధానం |
|
కూటమి | United Progressive Alliance |
లోక్సభలో సీట్లు | 1 / 1
|
రాజ్యసభలో సీట్లు | 0 / 1
|
శాసనసభలో స్థానాలు | 2 / 30
|
Election symbol | |
మూసివేయి
స్థాపన నుండి ఈ పిసిసి, పుదుచ్చేరి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చింది.