న్యూఢిల్లీ శాసనసభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
న్యూఢిల్లీ శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం న్యూఢిల్లీ జిల్లా, న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
త్వరిత వాస్తవాలు న్యూఢిల్లీ, దేశం ...
న్యూఢిల్లీ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
జిల్లా | న్యూఢిల్లీ |
నియోజకవర్గం సంఖ్య | 40 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్సభ నియోజకవర్గం | న్యూఢిల్లీ |
మూసివేయి