నౌషాద్
భారత సినిమా సంగీతకారుడు / From Wikipedia, the free encyclopedia
'నౌషాద్' అలీ (అ.సం.లి.వ.: nauṣād alī, ఆంగ్లం : Naushad Ali, ఉర్దూ: نوشاد علی, దేవనాగరి: नौशाद अली) (డిసెంబరు 25 1919 – మే 5 2006) భారత సినిమా సంగీతకారుడు.[1] బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రసిద్ధ సంగీతకారుడు.[2]
త్వరిత వాస్తవాలు నౌషాద్ అలీ, వ్యక్తిగత సమాచారం ...
నౌషాద్ అలీ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
సంగీత శైలి | భారతీయ శాస్త్రీయ సంగీతము భారతీయ సినిమా సంగీతం |
క్రియాశీల కాలం | 1940–2005 |
మూసివేయి
ఆయన స్వతంత్రంగా సంగీత దర్శకునిగా ప్రేమనగర్ (1940) మొట్టమొదటి సినిమా.[3] ఆయన సంగీత దర్శకునిగా విజయం సాధించిన సినిమా "రత్తన్ (1944)". దానితర్వాత 35 గోల్డెన్ జూబ్లీ హిట్స్, 12 గోల్డెన్ జూబ్లీ, 3 డైమండ్ జూబ్లీ విజయం సాధించాయి. ఆయనకు 1982లో దాదాసాహెబ్ ఫ్లాల్కే పురస్కారం, 1992 లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి.[4]