నితిన్ చంద్రకాంత్ దేశాయ్
From Wikipedia, the free encyclopedia
నితిన్ చంద్రకాంత్ దేశాయ్ (మరణం 2 ఆగష్టు 2023) భారతదేశానికి చెందిన కళా దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్, చలనచిత్ర & టెలివిజన్ నిర్మాత. ఆయన లగాన్, జోథా అక్బర్, దేవదాస్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, హమ్ దిల్ దే చుకే సనమ్ లాంటి హిట్ సినిమాలకు ఆర్ట్ డైరక్టర్గా పని చేసి నాలుగుసార్లు జాతీయ అవార్డులను అందుకున్నాడు.
త్వరిత వాస్తవాలు నితిన్ చంద్రకాంత్ దేశాయ్, జననం ...
మూసివేయి