దేవేంద్రనాథ్ ఠాగూర్
From Wikipedia, the free encyclopedia
దేవేంద్రనాధ్ టాగోర్ (Bengali: দেবেন্দ্রনাথ ঠাকুর) ( మే 15 1817 – జనవరి 19 1905) హిందూ తత్వవేత్త, బ్రహ్మ సమాజంలో మత సంస్కర్త. ఈయన హిందూ మతంలో సంస్కరణలు తేవడానికి ప్రయత్నించాడు. ఈయన 1848 లో బ్రహ్మో మతం స్థాపించాడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు దేవేంద్రనాధ్ టాగోర్ দেবেন্দ্রনাথ ঠাকুর, జననం ...
దేవేంద్రనాధ్ టాగోర్ দেবেন্দ্রনাথ ঠাকুর | |
---|---|
జననం | (1817-05-15)1817 మే 15 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా[1] |
మరణం | 1905 జనవరి 19(1905-01-19) (వయసు 87) కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
జాతీయత | Indian |
వృత్తి | మత సంస్కర్త |
ఉద్యమం | బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం |
జీవిత భాగస్వామి | సరళా దేవి |
పిల్లలు | ద్విజేంద్రనాథ్ టాగూర్, సత్యేంద్రనాథ్ టాగూర్, హేమేంద్రనాథ్ టాగూర్, జ్యోతిరీంద్రనాథ్ టాగూర్, రవీంద్రనాథ్ టాగూర్, వీరేంద్రనాథ్ టాగూర్, సోమేంద్రనాథ్ టాగూర్, సౌదామిని టాగూర్, సుకుమారి టాగూర్, శరత్ కుమారి టాగూర్, స్వర్ణకుమారి టాగూర్, వర్ణకుమారి టాగూర్. |
మూసివేయి