థామస్ యంగ్
From Wikipedia, the free encyclopedia
థామస్ యంగ్ (1773 జూన్ 13 - 1829 మే 10) ఒక ఆంగ్లేయ శాస్త్రవేత్త. ఈయన దృశ్య శాస్త్రం, కాంతి, సాలిడ్ మెకానిక్స్, శక్తి, భాషలు లాంటి అనేక రంగాల్లో కృషి చేశాడు. అతి పురాతమైన రోసెట్టా స్టోన్ మీద ఉన్న ఈజిప్టు లిపిని అర్థం చేసుకున్నాడు.
త్వరిత వాస్తవాలు థామస్ యంగ్, జననం ...
థామస్ యంగ్ | |
---|---|
జననం | (1773-06-13)1773 జూన్ 13 మిల్వర్టన్, సోమర్సెట్, ఇంగ్లండ్ |
మరణం | 1829 మే 10(1829-05-10) (వయసు 55) లండన్, ఇంగ్లండ్ |
రంగములు | భౌతిక శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం, ఈజిప్టాలజీ |
చదువుకున్న సంస్థలు | యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ మెడికల్ స్కూల్ యూనివర్శిటీ ఆఫ్ గొట్టింజెన్ ఇమ్మాన్యుయేల్ కాలేజ్, కేంబ్రిడ్జి |
ప్రసిద్ధి | కాంతి తరంగ సిద్ధాంతం Double-slit experiment Astigmatism Young–Dupré equation Young–Helmholtz theory Young–Laplace equation Young temperament Young's Modulus Young's rule |
ప్రభావితులు | విలియం హెర్షెల్, జేమ్స్ క్లెర్క్ మాక్స్వెల్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అగస్టీన్ జీన్ ఫ్రెస్నెల్ |
సంతకం |
మూసివేయి