త్రొక్కిసలాట మరణాలు
From Wikipedia, the free encyclopedia
తొక్కిసలాట మరణాలు, (Stampede deaths) అంటే జనం విపరీతముగా గుమికూడి తోసుకోవడం వలన కలిగే ప్రమాదపు మరణాలు. త్రొక్కిసలాట మరణాలను ఈ విధంగా “ది డాక్టర్స్ ఫ్రీ డిక్షనరీ లో నిర్వచించారు “ మతపరమైన తీర్థయాత్రలలో, క్రీడలలో, సంగీత కార్యక్రమాల సమయంలో సంభవించే మానవ విపత్తు, పేలుడు, అగ్నిప్రమాదం లేదా తొక్కిసలాటకు కారణమయ్యే ఇతర ఆకస్మిక సంఘటనలన కారణంగా, జనం సామూహిక భయాందోళనలకు గురైనప్పుడు. ఊపిరాడకపోవడం (క్రౌడ్ క్రష్) వల్ల ఇలాంటి సంఘటనలు సంభవిస్థాయి[1]. “ డి డిక్షనరీ.కామ్ “ నిర్వచించిన ప్రకారం “ అకస్మాత్తుగా, ఉన్మాదంతో కూడిన హడావిడి లేదా భయంకరమైన జంతువుల గుంపు రావడం, ముఖ్యంగా పశువులు లేదా గుర్రాల గుంపు ఇతర జంతువులనుంచి ప్రమాదం వచ్చినప్పుడు త్రొక్కిసలాట మరణాలు సంభవిస్తాయి”[2] .