తూర్పు సింగ్భూమ్ జిల్లా
ఝార్ఖండ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాలలో దేవ్ఘర్ (హింది: पूर्वी सिंहभूम ) జిల్లా ఒకటి. 1990 జనవరి 16 న ఈ జిల్లా ఏర్పాటు చేయబడింది. సింగ్భుం అంటే " సింహాల భూమి " అని అర్ధం. జిల్లాలో 50% కంటే అధికంగా దట్టమైన అరణ్యాలు, పర్వతాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ వన్యమృగాలు స్వేచ్ఛగా సంచరించాయి. ఈ జిల్లా రెడ్ కార్పెట్లో భాగం. [1]
త్వరిత వాస్తవాలు తూర్పు సింగ్భుం జిల్లా पूर्वी सिंहभूम जिला, దేశం ...
తూర్పు సింగ్భుం జిల్లా
पूर्वी सिंहभूम जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జార్ఖండ్ |
డివిజను | కొల్హన్ |
ముఖ్య పట్టణం | జంషెడ్పూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | జంషెడ్పూర్ |
• శాసనసభ నియోజకవర్గాలు | 6 |
Area | |
• మొత్తం | 3,533 km2 (1,364 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 22,91,032 |
• Density | 650/km2 (1,700/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 76.13 % |
• లింగ నిష్పత్తి | 949 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి