తూటాFrom Wikipedia, the free encyclopedia తూటా : తుపాకి లలో ఉపయోగించు ప్రేలుడు పదార్థం గల వస్తువు Bullet. దీనిని లోహంతో తయారు చేస్తారు. తుపాకిలో ఉన్న మీట (ఆంగ్లం:Trigger) నొక్కినపుడు తూటా మీద వత్తిడి కలిగి అది ప్రేలి గుండు Bullet బయటకు వస్తుంది. ఫ్రీ-ఫ్లైట్‌లో ప్రయాణించే బుల్లెట్ యొక్క స్క్లీరెన్ చిత్రం బుల్లెట్ చుట్టూ ఉన్న గాలి పీడన డైనమిక్స్‌ను ప్రదర్శిస్తుంది తూటా నిర్మాణం
తూటా : తుపాకి లలో ఉపయోగించు ప్రేలుడు పదార్థం గల వస్తువు Bullet. దీనిని లోహంతో తయారు చేస్తారు. తుపాకిలో ఉన్న మీట (ఆంగ్లం:Trigger) నొక్కినపుడు తూటా మీద వత్తిడి కలిగి అది ప్రేలి గుండు Bullet బయటకు వస్తుంది. ఫ్రీ-ఫ్లైట్‌లో ప్రయాణించే బుల్లెట్ యొక్క స్క్లీరెన్ చిత్రం బుల్లెట్ చుట్టూ ఉన్న గాలి పీడన డైనమిక్స్‌ను ప్రదర్శిస్తుంది తూటా నిర్మాణం