తాత మనవడు (1996 సినిమా)
From Wikipedia, the free encyclopedia
తాత మనవడు 1996 లో కె. సదాశివరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో కృష్ణంరాజు, వినోద్ కుమార్, శారద, ఆమని, రంజిత ముఖ్యపాత్రలు పోషించారు. ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు.[1]
త్వరిత వాస్తవాలు తాత మనవడు, దర్శకత్వం ...
తాత మనవడు | |
---|---|
దర్శకత్వం | కె.సదాశివరావు |
రచన | పరుచూరి సోదరులు (కథ/మాటలు) |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | కృష్ణంరాజు వినోద్ కుమార్ శారద అమని రంజిత |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాస రెడ్డి |
సంగీతం | మాధవపెద్ది సురేష్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1996 అక్టోబరు 25 (1996-10-25) |
భాష | తెలుగు |
మూసివేయి