ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
భారత జాతీయ కాంగ్రెస్ ఢిల్లీ శాఖ / From Wikipedia, the free encyclopedia
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాఖ.[1] ఈ ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం, సమన్వయం చేయడం దీని బాధ్యతలు. అలాగే జాతీయ రాజధాని ప్రాంతంలో స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక కూడా చేస్తుంది.
త్వరిత వాస్తవాలు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ప్రధాన కార్యాలయం ...
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
ప్రధాన కార్యాలయం | రాజీవ్ భవన్, ఢిల్లీ |
యువత విభాగం | ఢిల్లీ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | ఢిల్లీ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ |
రాజకీయ విధానం |
|
కూటమి | United Progressive Alliance |
లోక్సభలో సీట్లు | 0 / 7
|
రాజ్యసభలో సీట్లు | 0 / 3
|
శాసనసభలో స్థానాలు | 0 / 70
|
Election symbol | |
Website | |
INC Delhi |
మూసివేయి
అరవిందర్ సింగ్ లవ్లీ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. అభిషేక్ దత్, ముదిత్ అగర్వాల్, శివాని చోప్రా, అలీ మెహదీ, జైకిషన్ లు పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. [2]