డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్
From Wikipedia, the free encyclopedia
డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ (మే 16, 1831 - జనవరి 22, 1900) అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఒక శాస్త్రవేత్త, సంగీత కారుడు. హ్యూగ్స్ మైక్రోఫోన్, టెలిప్రింటర్, రేడియో, క్రిస్టల్ రేడియో, వంటి ఆవిష్కరణలకు సహ ఆవిష్కర్త.ఆయన వైణికుడు, సంగీతంలో ఆచార్యుడు.
త్వరిత వాస్తవాలు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్, జననం ...
డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ | |
---|---|
జననం | 16 May 1831 (1831-05-16) వై.బాల |
మరణం | 1900 జనవరి 22(1900-01-22) (వయసు 68) |
జాతీయత | బ్రిటిష్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | Microphone, Semiconductor, Diode, Invention of radio, Crystal radio detector, Crystal radio, Radio transmitter, Radio receiver, Teleprinter, Hughes Medal |
మూసివేయి