డేటా రకం
From Wikipedia, the free encyclopedia
కంప్యూటరును మన అవసరం కొరకు, ఆ అవసరానికి సంబంధించిన ప్రోగ్రామును కంప్యూటరుకు అందించాలి. ప్రోగ్రాము వ్రాయటానికి Cobal, Basic, Fortran, Pascal, C, C++ మొదలగు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలు ఉన్నాయి. ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలలో మనకు అనుకూలమైన భాషను ఎన్నుకొని ప్రోగ్రాము వ్రాస్తాము. ప్రోగ్రాము వ్రాయటానికి కొన్ని నియమ నిబంధనలు, ఆ భాషకు అనుకూలమైన డేటా రకాలు ఎన్నుకొని ప్రోగ్రాములు వ్రాస్తారు.
ప్రధానంగా డేటా టైపులు రెండు రకాలు. అవి : 1. న్యూమరిక్ డేటా (Numeric Data) 2. ఆల్ఫా న్యూమరిక్ డేటా (Alpha Numeric Data)