డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) అనేది విశ్వవిద్యాలయం నుండి పొందే ఒక డిగ్రీ. / From Wikipedia, the free encyclopedia
డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) అనేది ఒక వ్యక్తి డాక్టరేట్ కార్యక్రమాన్ని పూర్తి చేయటం ద్వారా విశ్వవిద్యాలయం నుండి పొందే ఒక డిగ్రీ. అధ్యయనం యొక్క అనేక ప్రాంతాలలో పీహెచ్డీ అనేది ఒక వ్యక్తి సంపాదించే అత్యధిక డిగ్రీ (దీనిని "అగ్ర డిగ్రీ" అని అంటారు). ఇక్కడ సాహిత్యం, తత్వశాస్త్రం, చరిత్ర, సైన్స్, గణితం, ఇంజనీరింగ్‌లలో పీహెచ్డీ/డిఫిల్ వంటి అనేక భిన్న రంగముల కొరకు పీహెచ్డీ/డిఫిల్ డిగ్రీలు ఉన్నాయి. కానన్ లా లోని పీహెచ్డీ/డిఫిల్ వంటి కొన్ని పీహెచ్డీ/డిఫిల్ డిగ్రీలు వందల సంవత్సరాలు ఉనికిలో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లోని పీహెచ్డీ/డిఫిల్ వంటి ఇతర పీహెచ్డీ/డిఫిల్ డిగ్రీలు 1970ల, 1980లలో అభివృద్ధి చెందాయి.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |