టెర్రీ గిలియమ్
అమెరికన్-బ్రిటిష్ సినిమా దర్శకుడు, నిర్మాత,స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, యానిమేటర్ / From Wikipedia, the free encyclopedia
టెరెన్స్ వాన్స్ గిల్లియం[1][2] అమెరికన్-బ్రిటిష్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, యానిమేటర్. జాన్ క్లీస్, ఎరిక్ ఐడిల్, మైఖేల్ పాలిన్, టెర్రీ జోన్స్, గ్రాహం చాప్మన్లతో కలిసి మాంటీ పైథాన్ కామెడీ ట్రూప్లో సభ్యుడిగా ఉంటూ స్టార్డమ్ని పొందాడు.
త్వరిత వాస్తవాలు టెర్రీ గిలియమ్, జననం ...
టెర్రీ గిలియమ్ | |
---|---|
జననం | (1940-11-22) 1940 నవంబరు 22 (వయసు 83) మిన్నియాపాలిస్, మిన్నెసోటా, యుఎస్ |
పౌరసత్వం |
|
విద్య | బర్మింగ్హామ్ హైస్కూల్ |
విద్యాసంస్థ | ఆక్సిడెంటల్ కళాశాల (బిఏ) |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1968–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మ్యాగీ వెస్టన్ (m. 1973) |
పిల్లలు | 3 |
మూసివేయి
వీరిద్దరూ కలిసి మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ (1969-1974) అనే స్కెచ్ సిరీస్, మాంటీ పైథాన్, హోలీ గ్రెయిల్ (1975), లైఫ్ ఆఫ్ బ్రియాన్ (1979), ది మీనింగ్ ఆఫ్ లైఫ్ (1983) సినిమాలకు సహకరించారు. బ్రిటీష్ సినిమారంగంలో వారిద్దరు చేసిన కృషికి 1988లో బ్రిటీష్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు.[3]