జోసెఫ్ డాల్టన్ హుకర్
From Wikipedia, the free encyclopedia
సర్ జాసఫ్ డాల్టన్ హుకర్ (Sir Joseph Dalton Hooker) OM, GCSI, CB, MD, FRS (30 June 1817 – 10 December 1911) 19వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ బ్రిటిష్ వృక్షశాస్త్ర ప్రముఖుడు. ఇతడు చార్లెస్ డార్విన్ కు సన్నిహిత స్నేహితుడు.. ఇతడు రాయల్ ఉద్యానవనానికి అధిపతిగా 20 సంవత్సరాలు పనిచేశారు. , in succession to his father, William Jackson Hooker, and was awarded the highest honours of British science.[1][2]
త్వరిత వాస్తవాలు జోసెఫ్ డాల్టన్ హుకర్, జననం ...
జోసెఫ్ డాల్టన్ హుకర్ | |
---|---|
జననం | (1817-06-30)1817 జూన్ 30 Halesworth, Suffolk |
మరణం | 1911 డిసెంబరు 10(1911-12-10) (వయసు 94) Sunningdale, Berkshire |
జాతీయత | British |
రంగములు | వృక్ష శాస్త్రం |
వృత్తిసంస్థలు | Kew Gardens |
చదువుకున్న సంస్థలు | గ్లాస్గో విశ్వవిద్యాలయం |
ప్రభావితం చేసినవారు | సర్ విలియం జాక్సన్ హుకర్; చార్లెస్ డార్విన్; జార్జి బెంథామ్ |
ప్రభావితులు | Thiselton-Dyer |
ముఖ్యమైన పురస్కారాలు | Order of Merit; Grand Cross Star of India; Royal Society Copley & Darwin Medals; Linnean Society Darwin-Wallace Medal |
సంతకం |
మూసివేయి