![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2d/The_Minister_for_Women_and_Child_Development%252C_Smt._Renuka_Chowdhury_releasing_a_calendar%252C_at_the_launching_of_new_initiatives_for_welfare_of_Girl_Child_and_logo_for_National_Girl_Child_Day%252C_in_New_Delhi_on_January_19%252C_2009.jpg/640px-thumbnail.jpg&w=640&q=50)
జాతీయ బాలికా దినోత్సవం
From Wikipedia, the free encyclopedia
జాతీయ బాలికా దినోత్సవం (ఆంగ్లం: National Girl Child Day) ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది.[1] సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.
త్వరిత వాస్తవాలు జాతీయ బాలికా దినోత్సవం, జరుపుకొనేవారు ...
జాతీయ బాలికా దినోత్సవం | |
---|---|
![]() 2009లో అప్పటి మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి రేణుకా చౌదరి న్యూ ఢిల్లీలో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లల సంక్షేమం కోసం కొత్త కార్యక్రమాలు, లోగో, క్యాలెండర్ను విడుదల చేశారు. | |
జరుపుకొనేవారు | భారతదేశం |
ప్రాముఖ్యత | భారతదేశంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న విద్య, పోషకాహారం, బాల్య వివాహాలు, చట్టపరమైన హక్కులు , వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం వంటి సమస్యలపై అవగాహన కల్పించడం. |
ప్రారంభం | 2008 |
జరుపుకొనే రోజు | 24 జనవరి |
ఆవృత్తి | వార్షికం |
అనుకూలనం | ప్రతి ఏటా ఇదే రోజు |
మూసివేయి