జయంత్ విష్ణు నార్లికర్
భారతీయ భౌతిక శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
జయంత్ విష్ణు నార్లికర్ (1938 జూలై 19) భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విశ్వంలో జీవుల ఉనికి అనే అంశంపై సాధికారికమైన పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తల్లో జయంత్ నార్లికర్ ఒకడు.
త్వరిత వాస్తవాలు జయంత్ విష్ణు నార్లికర్, జననం ...
జయంత్ విష్ణు నార్లికర్ | |
---|---|
జననం | (1938-07-19) 1938 జూలై 19 (వయసు 85) కొల్హాపూర్, నేటి మహారాష్త్ర |
రంగములు | ఫిజిక్స్, ఖగోళ శాస్త్రం |
వృత్తిసంస్థలు | కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం TIFR IUCAA |
చదువుకున్న సంస్థలు | బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | ఫ్రెడ్ హోయిల్ |
డాక్టొరల్ విద్యార్థులు | తను పద్మనాభన్ |
ప్రసిద్ధి | క్వాసీ స్టెడీ స్టేట్ కాస్మాలజీ హోయిల్-నార్లికర్ థియరీ ఆఫ్ గ్రావిటీ |
ముఖ్యమైన పురస్కారాలు | స్మిత్స్ ప్రైజ్ (1962) పద్మ భూషణ (1965) ఆడమ్స్ ప్రైజ్ (1967) పద్మ విభూషణ (2004) ప్రిక్స్ జూల్స్ జెన్సెన్ (2004) |
మూసివేయి