జమ్మూ కాశ్మీర్ జిల్లాల జాబితా
జమ్మూ కాశ్మీర్ జిల్లాలు / From Wikipedia, the free encyclopedia
భారత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ జమ్మూ డివిజన్, కాశ్మీర్ డివిజన్, అనే రెండు విభాగాలను కలిగి ఉంది.దీని పరిధిని పరిపాలనా సౌలభ్యంకోసం 2023 నాటికి 20 జిల్లాలుగా విభజించబడింది. [1]