ఘోస్ట్ ఫెస్టివల్
సాంప్రదాయ బౌద్ధ మరియు తావోయిస్ట్ పండుగ / From Wikipedia, the free encyclopedia
ఘోస్ట్ ఫెస్టివల్, దీనిని జోంగ్యువాన్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ప్రధానంగా ఈ పండుగను శ్రీలంకలో జరువుతారు. (సాంప్రదాయ చైనీస్: 中元節; సరళీకృత చైనీస్: 中元节) ఇది బౌద్ధమతం, కొన్ని తూర్పు ఆసియా దేశాలలో జరిగే సాంప్రదాయ తావోయిస్ట్, బౌద్ధ పండుగ. చైనీస్ క్యాలెండర్ (ఒక చాంద్రమాన క్యాలెండర్) ప్రకారం, ఘోస్ట్ ఫెస్టివల్ ఏడవ నెలలోని 15వ రాత్రి (దక్షిణ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో 14వ రాత్రి) జరుగుతుంది.[1][2]