గౌతమ బుద్ద నగర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో గౌతమ బుద్ధ నగర్ జిల్లా (హిందీ:गौतम बुद्ध नगर ज़िला) (ఉర్దు: رگوتم بدھ نگ) ఒకటి. గ్రేటర్ నోయిడా పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది.[2] జాతీయ రాజధాని ప్రాంతంలో ఇది భాగంగా ఉంది. 2011 గణాంకాల ప్రకారం జిల్లా దశాబ్దిక జనాభా వృద్ధి 51,52% ఉంది. .[3]
త్వరిత వాస్తవాలు గౌతమ బుద్ధ నగర్ జిల్లా गौतम बुद्ध नगर ज़िला گوتم بدھ نگر ضلع, దేశం ...
గౌతమ బుద్ధ నగర్ జిల్లా
गौतम बुद्ध नगर ज़िला گوتم بدھ نگر ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మీరట్ |
ముఖ్య పట్టణం | గ్రేటర్ నోయిడా |
Area | |
• మొత్తం | 1,442 km2 (557 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 16,74,714 |
• Density | 1,200/km2 (3,000/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82.2 per cent[1] |
• లింగ నిష్పత్తి | 852:1000 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి