గోల్డెన్ గేట్
From Wikipedia, the free encyclopedia
గోల్డెన్ గేట్ అనగా ఉత్తర అమెరికా జలసంధి, అది శాన్ ఫ్రాన్సిస్కో అఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రమును కలుపుతుంది. శాన్ ఫ్రాన్సిస్కో ద్వీపకల్పం, మారిన్ ద్వీపకల్పముల యొక్క అగ్రముల ద్వారా ఇది నిర్వచించబడింది. 1937లో దీనిపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గోల్డెన్ గేట్ వంతెన నిర్మించబడింది.